పల్లవి: |
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ (2X) |
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే |
నిన్ను నేను ఎన్నడు విడువనూ (2X) |
నిత్యము నీతోనే జీవింతును - సత్య సాక్షిగ జీవింతున్ |
1. |
నిత్య రక్షనతో నన్ను రక్షించెన్ (2X) |
ఏక రక్షకుడు ఏసే- లోక రక్షకుడు ఏసే |
నీ చిత్తమును చేయుటకై- నీపోలికగా ఉండుటకై (2X) |
నా సర్వము నీకే అర్పింతున్-పూర్ణానందముతో నీకే అర్పింతున్ |
2. |
నిత్య రాజ్యములో నన్నూ చేర్పించన్ (2X) |
మేఘ రధములపై రానైయున్నాడూ |
యేసు రాజుగా రానైయున్నాడూ |
ఆరాదింతునూ సాష్తాంగపడి (2X) |
స్వర్గ రాజ్యములో యేసున్- సత్య దైవం యేసున్ |
...నిత్య ప్రేమతో ... |